టీయూడబ్ల్యూజే నూతన జిల్లా నాయకులకు ఘన సన్మానం

హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ. జర్నలిస్టులు, క్రీడాకారుల హర్షం కోల్ బెల్ట్ న్యూస్ క్రీడాప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మంచిర్యాల జిల్లా టీయూడబ్ల్యూజే–ఐజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు పలువురు జర్నలిస్టులు, క్రీడా రంగ ప్రముఖులను ఘనంగా సన్మానించారు. క్రీడలు, జర్నలిజం రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతినిధులను ఒకే వేదికపై అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, ప్రధాన కార్యదర్శి అల్గువెల్లి రమేష్ రెడ్డి,...