వార్డు స్థానం నుంచే పార్టీ బలోపేతం కావాలి
కామారెడ్డిలో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లాల్లో నిర్వహిస్తున్న పర్యటనలో భాగంగా కామారెడ్డి జిల్లాలో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వాసిం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ...