పేరుకే ధరల బోర్డులు.. బియ్యం లేవంటున్న వ్యాపారులు

బెల్లంపల్లిలో ‘జై శ్రీ రామ్’ బియ్యం కృత్రిమ కొరతపై ఆరోపణలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలి MCPIU పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి బెల్లంపల్లి పట్టణంలోని కొందరు బియ్యం వ్యాపారులు తూట్లు పొడుస్తున్నారని MCPIU పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం దుకాణాల ముందు నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయిస్తామని...