మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు పిలుపు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ఈ నెల 21న నిర్వహించనున్న మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో ముదిరాజ్ సోదరులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు పిలుపునిచ్చారు .ప్రతి గ్రామంలో ప్రెస్మీట్లు, సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలు, హక్కుల సాధనపై చర్చించాలని కోరారు. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ముదిరాజ్ సోదరులకు చేప పిల్లల పంపిణీతో...