సింగరేణి జీఎం (క్వాలిటీ) రవికుమార్‌కు ఘన వీడ్కోలు

పదవీ విరమణ సందర్భంగా మందమర్రి ఏరియాలో సన్మానం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ) రవికుమార్ ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో మంగళవారం మందమర్రి ఏరియాను సందర్శించారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో యాజమాన్యం, అధికారులు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని  రవికుమార్ సింగరేణి సంస్థకు అందించిన సుదీర్ఘ, విశిష్ట సేవలను కొనియాడారు. అనంతరం...