సివిల్ డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ ఆధ్వర్యంలో డీజీఎంకు వినతిపత్రం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సివిల్ డిపార్ట్మెంట్లో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ సివిల్ డిపార్ట్మెంట్ పిట్ సెక్రటరీ రాజకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. సూపర్వైజర్ రాకేష్ ద్వారా డీజీఎంకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుడూ ఫిల్టర్ బెడ్లలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఫిల్టర్ బెడ్ల వద్ద గతంలో మాదిరిగా రాత్రివేళల్లో సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సెప్టెంబర్లో...