ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా మద్దతు తెలిపిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు స్వప్న కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సిరవేణి స్వప్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో...