కవితను విమర్శించే నైతిక హక్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు లేదు

TRS పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): బహుజన వాదాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితను విమర్శించే నైతిక హక్కు లేదని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బహుజన వాదం పేరుతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, చివరకు రాజకీయ ప్రయోజనాల కోసం అదే సిద్ధాంతాన్ని తాకట్టు పెట్టిన వారు ఇప్పుడు కవితక్క రాజకీయ...