హామీలు నెరవేర్చకుండా కక్ష సాధింపు రాజకీయాలా?
బిఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్ తీవ్ర ఆరోపణలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ, సుమారు 35 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు, రాజకీయంగా తనకు అండగా నిలిచిన కుటుంబాలకు తనవంతు సేవలు అందించానని బీఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్ తెలిపారు. తాను ఎప్పుడూ రాజకీయపరమైన విమర్శలే చేశానని, వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేసిన సందర్భం లేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద్ (వివేక్ వెంకటస్వామి) అధికారాన్ని అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు...