ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో తల్లిపై దాడి

తలకు తీవ్ర గాయం పరారైన కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో కన్నతల్లిపైనే కుమారుడు రోకలి కర్రతో దాడి చేసిన ఘటన మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌లో చోటుచేసుకుంది...సంఘటన వివరాలు స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నవి ...... విద్యానగర్‌కు చెందిన గాదె సారక్క (65) చెన్నూరులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు గాదె రాజమల్లు (46) విద్యానగర్‌లోని వారి సొంత ఇంట్లో నివసించేవాడు. అయితే కొంతకాలంగా ఇల్లు ఖాళీ చేయాలని...