నిజామాబాద్ జిల్లాలో కవిత పర్యటన
నవంబర్ 16న పర్యటన తెలంగాణ రక్షణ సేనలో రాజకీయ సందడి పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఆసక్తి కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: లంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నవంబర్ 16వ తేదీ సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో నేరుగా మమేకమవడం వంటి అంశాలపై ఈ పర్యటనలో దృష్టి సారించే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కవిత...