ఆందోళన చేసైనా సింగరేణి గనుల ప్రైవేట్ టెండర్లను అడ్డుకుంటాం

సింగరేణి గనులు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలి శ్రావణపల్లి, కోయగూడెం గనులను సింగరేణికే కెటాయించాలి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): [video width="848" height="478" mp4="https://coalbelt24news.com/wp-content/uploads/2026/11/WhatsApp-Video-2026-11-14-at-10.56.48-AM.mp4"][/video] తెలంగాణలోని సింగరేణి పరిధిలో ఉన్న మందమర్రి ఏరియాకు చెందిన శ్రావణపల్లి, ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓసీ-3 గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడం కార్మిక వర్గంలో ఆందోళన కలిగిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17న నిర్వహించనున్న...