ప్రముఖ సినీనటుడు గిరిబాబు కన్నుమూత
600కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర టాలీవుడ్‌లో విషాదం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గిరిబాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో 1946...