ఫైనల్‌కు దూసుకెళ్లిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు
ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో వరుస విజయాలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న 70వ ఎస్‌జీఎఫ్ (SGF) 17 సంవత్సరాల లోపు బాలబాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ లీగ్ మ్యాచ్‌లలో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. లీగ్ మ్యాచ్‌లలో ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టు వరంగల్‌పై 10–05 గోల్స్‌తో, నిజామాబాద్‌పై 11–02...