మందమర్రిలో సీఐటీయూకు సెక్యూరిటీ సిబ్బంది బలం

కార్మిక సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తాం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మందమర్రి ఏరియాలో రోజురోజుకూ బలోపేతమవుతోందని యూనియన్ జనరల్‌ సెక్రటరీ కామ్రేడ్ తుమ్మల రాజారెడ్డి అన్నారు. సీఐటీయూ విధానాలు, కార్మికుల కోసం చేస్తున్న పోరాటాలను తెలుసుకుని సెక్యూరిటీ సిబ్బంది స్వచ్ఛందంగా యూనియన్‌లో చేరడం అభినందనీయమన్నారు. మందమర్రి ఏరియాలో సెక్యూరిటీ సిబ్బంది సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ బ్రాంచ్ ఉపాధ్యక్షులు దెబ్బటి శ్రీనివాస్, లింగాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉప...