ప్రభుత్వ భూమిలో ప్రహరీ నిర్మాణం ఎలా జరిగింది?

కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగానే నిర్మాణాలు చేపట్టారని ఆరోపణ.. తొలగించాలని న్యూడెమోక్రసీ డిమాండ్ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.శ్రీనివాస్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): గర్మిళ్ల శివారు సర్వే నంబర్‌ 87లోని ప్రభుత్వ పోరంబోకు భూమిలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ప్రహరీ నిర్మాణం చేపట్టారని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆరోపించింది. దాదాపు రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పార్టీ నాయకులు విమర్శించారు. సర్వే నంబర్‌ 87లోని భూమిపై జి.వి. వసుమన్‌రావు, తండ్రి...