సిద్ధిపేటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయానికి భూమిపూజ

పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి కార్యక్రమంలో పలువురు నేతలు కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షణ సేన పార్టీ విస్తరణలో భాగంగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి బోడ జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న సలేంద్ర కొమురయ్య యాదవ్, బోడ జనార్దన్‌లు...