ముదిరాజ్ హక్కుల సాధన కోసం 15న రౌండ్ టేబుల్ సమావేశం

కామారెడ్డిలో జరిగే సమావేశానికి ముదిరాజ్ సోదరులు తరలిరావాలి ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): రాష్ట్ర పిలుపు మేరకు ముదిరాజ్‌ల హక్కుల సాధన కోసం ఈ నెల 15వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా, మండల స్థాయి నాయకులతో పాటు ముదిరాజ్ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కొరివి...