నాణ్యతే ప్రగతికి ప్రమాణికం
మందమరి ఏరియాలో ఘనంగా బొగ్గు నాణ్యత వారోత్సవాల ప్రారంభం 100 శాతం ఉత్పత్తి లక్ష్యంతో ముందంజ” మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం బొగ్గు నాణ్యత వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. “నాణ్యతే ప్రగతికి ప్రమాణికం.. దాని పరిరక్షణ అందరి బాధ్యత” అనే నినాదంతో నవంబర్ 18వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మందమరి ఏరియా...