సర్వే విభాగానికి హై-ఎండ్ కంప్యూటర్లు ప్రారంభం

ఆధునిక సాంకేతికతతో సర్వే పనుల్లో వేగం, ఖచ్చితత్వం పెంపు మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థ మందమర్రి ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో సర్వే విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన హై-ఎండ్ కంప్యూటర్లను ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ.. మైనింగ్ కార్యకలాపాల్లో అత్యంత కీలకమైన సర్వే విభాగానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హై-ఎండ్ కంప్యూటర్లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. వీటి వినియోగంతో...