సిద్దిపేటలో తెలంగాణ రక్షణ సేన కార్యాలయానికి శంకుస్థాపన
శుక్రవారం కవిత పర్యటన.. ఆలయంలో పూజలు, దర్గాలో చాదర్, చర్చిలో ప్రార్థనలు టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరివేణి స్వప్న ముదిరాజ్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నట్లు టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరివేణి స్వప్న ముదిరాజ్ తెలిపారు. సిద్దిపేటలోని రంగధాంపల్లి తెలంగాణ అమరవీరుల స్తూపం చౌరస్తాలో నిర్మించనున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయ భవనానికి కవిత శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్దిపేటలో...