ఆర్మూర్‌లో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం ప్రారంభం

జనవరి 4 వరకు కొనసాగనున్న అన్న ప్రసాద వితరణ సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి కోల్ బెల్ట్ న్యూస్(ఆర్మూర్): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప దేవాలయంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం ప్రారంభమైంది. ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమం నేటి నుంచి జనవరి 4వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి మాట్లాడుతూ... అయ్యప్ప మాలధారణ చేసి స్వామి...