సిద్దిపేటలో తెలంగాణ రక్షణ సేన జిల్లా కార్యాలయానికి భూమిపూజ
భూమిపూజ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైనికులు తరలిరావాలి తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరావేన స్వప్న ముదిరాజ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ నెల 13న సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరావేన స్వప్న ముదిరాజ్ బుధవారం తెలిపారు. సిద్దిపేటలోని రాజీవ్ రహదారి, రంగధామ్పల్లి అమరవీరుల స్తూపం సమీపంలో ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం...