నేడు ఉస్మానియా యూనివర్సిటీ లో మహాధర్నా
నాన్ టీచింగ్ ఉద్యోగులకు సంఘీభావం ధర్నా లో పాల్గొననున్న టిఆర్చీఫ్ కవిత పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న మహాధర్నాకు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత మంగళవారం హాజరై సంఘీభావం తెలపనున్నట్లు పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం వారు నిర్వహిస్తున్న ఈ మహాధర్నాకు మద్దతుగా కవిత...