తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి మరో ముందడుగు

నవంబర్ 13న ‘చలో సిద్ధిపేట’.. పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలి పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపు కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు.ఈ నెల నవంబర్ 13వ తేదీన సిద్ధిపేటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా కార్యాలయ...