మందమర్రిలో సింగరేణి స్థాయి క్రికెట్ పోటీలు
నవంబర్ 11 నుంచి 13 వరకు నిర్వహణ.. ఠాగూర్ స్టేడియం, సింగరేణి హైస్కూల్ మైదానాల్లో పోటీలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి గాను కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలను మందమర్రి ఏరియాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో నవంబర్ 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంతో పాటు మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ...