నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటన
మానేరు రివర్ ఫ్రంట్, డంపింగ్ యార్డు పరిశీలన సాయంత్రం మీడియా సమావేశం పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశం కానున్నారు. పర్యటన షెడ్యూల్ను పెద్దపల్లి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ వెల్లడించారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 4...