coalbelt 24 News
Sr Reporter | వేదం
coalbelt24news.com
హైదరాబాద్‌లో పడిపోయిన గాలి నాణ్యత
హైదరాబాద్: హైదరాబాద్‌లో దీపావళి వేళ గాలి నాణ్యత గణనీయంగా తగ్గింది. బాణాసంచా కాల్చడంతో వాయు కాలుష్యం పెరిగి, గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 160 పాయింట్లకు చేరినట్లు నిపుణులు వెల్లడించారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article