CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 11:59 am Posted By: coalbelt 24 News

హైదరాబాద్‌లో పడిపోయిన గాలి నాణ్యత

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దీపావళి వేళ గాలి నాణ్యత గణనీయంగా తగ్గింది. బాణాసంచా కాల్చడంతో వాయు కాలుష్యం పెరిగి, గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 160 పాయింట్లకు చేరినట్లు నిపుణులు వెల్లడించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});