బీసీ కులగణన పారదర్శకంగా చేపట్టి ప్రతి కులానికి న్యాయం చేయాలి
బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్పుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ముద్రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, బీసీ కులగణనను పారదర్శకంగా నిర్వహించి జనాభా ప్రాతిపదికన ప్రతి కులానికి న్యాయం చేయాలని ముద్రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్ చేశారు.ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చే అంశాన్ని పరిశీలించి, అర్హత కలిగిన ముద్రాజ్ సోదరులకు న్యాయం చేయాలని కోరారు....