మందమర్రిలో రోడ్డు ప్రమాదం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అందుగులుపేట గ్రామం సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం వచ్చిన ఓ బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఈ .విధంగా ఉన్నాయి. ...మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్ చౌహాన్ తన మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్ (నంబర్ MP 28 ZE 3391)లో టమోటాల లోడ్‌తో ప్రయాణిస్తుండగా మందమర్రి సమీపంలో వ్యాన్ వెనుక...