హుజూరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేనకు పెరుగుతున్న ఆదరణ

పార్టీలో చేరిన 20 మందికి పైగా మైనారిటీ నాయకులు అనుచరులతో కలిసి చేరిన రెడ్డబోయిన సురేష్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రక్షణ సేన పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆదరణ పెరుగుతోంది. బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత సమక్షంలో పలువురు నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఈ చేరికల కార్యక్రమం జరిగింది. హుజూరాబాద్ మండలం పెద్దపాయిపల్లికి చెందిన మైనారిటీ నాయకుడు ఎం.డి. సల్మాన్...