బీబీపేట మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బీబీపేట మండల ప్రజలకు తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ప్రభుత్వం ఇప్పటివరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోయినప్పటికీ, ప్రజలతో తమకున్న అనుబంధం, గౌరవం ఎప్పటికీ కొనసాగుతాయని పేర్కొన్నారు. తనను ఆదరిస్తూ, అభిమానిస్తూ వస్తున్న ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి...