గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం

డిండి ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయ నీటి వనరులపై ప్రజెంటేషన్‌. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాని పని.. బస్వాపూర్‌ మీదుగా గోదావరి జలాలను మళ్లించాలి – పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వంపై డిమాండ్‌ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని డిండి రిజర్వాయర్‌ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డిండి ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయ నీటి వనరులపై సమగ్ర ప్రజెంటేషన్‌...