గైర్హాజరుపై పీసీసీ చీఫ్ అసహనం

కోల్ బెల్ట్ న్యూస్: మంత్రి దామోదర, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ఘటనలపై చర్చించేందుకు గురువారం గాంధీభవన్‌కు పిలిచినా మంత్రి, ఎమ్మెల్యే హాజరుకాలేదు. దీంతో ఈ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసి ఏఐసీసీకి పంపాలని పీసీసీ చీఫ్ నిర్ణయించారు.