డిండి ప్రాజెక్టు సందర్శనకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
శనివారం ఉదయం 11.45 గంటలకు ప్రాజెక్టు పరిశీలన సాగునీటి సమస్యలు, ప్రాజెక్టు స్థితిగతులపై ఆరా కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శనివారం డిండి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వలు, సాగునీటి సరఫరా, ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె పరిశీలన చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, రైతుల ప్రయోజనాలు, నీటి వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్న నేపథ్యంలో కవిత...