మందమర్రి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
రూ.30 కోట్లతో తాగునీటి పథకం.. రూ.7 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి పట్టణం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దశలవారీగా అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడంతో పాటు యువతకు...