సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చాలి
సమస్యలు పరిష్కరించకుంటే మరో వినూత్న పోరాటానికి సిద్ధం సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజేందర్ కోల్ బెల్ట్ న్యూస్(రామకృష్ణాపూర్): సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చడంలో యాజమాన్యం, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే కార్మికులందరినీ ఏకం చేసి మరో తరహా వినూత్న పోరాటానికి సిద్ధం చేస్తామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి హెచ్చరించారు. రామకృష్ణాపూర్ సీహెచ్పీలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా...