కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ‘రామాయణం’ సినిమా భారత బాక్సాఫీస్ వద్ద తొలి రోజే రూ.64.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హిందీలో రూ.47.50 కోట్లు, కన్నడలో రూ.7.25 కోట్లు, తెలుగులో రూ.6 కోట్లు, తమిళంలో రూ.2.60 కోట్లు, మలయాళంలో రూ.1.50 కోట్లు వసూలయ్యాయి. మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.77.50 కోట్లుగా నమోదయ్యాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});