కాలుష్య రహిత దీపావళిని జరుపుకుందాం
ప్రకృతి హితమైన పండుగే లక్ష్యంగా ప్రకృతి తెలంగాణ అవగాహన కార్యక్రమం కాలుష్యాన్ని వెదజల్లే టపాసులకు దూరంగా ఉండాలి మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించాలి ప్రకృతిమిత్ర రాష్ట్ర వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్. కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ప్రకృతి పరిరక్షణే లక్ష్యంగా, ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రకృతి తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ రోడ్డులోని ‘ప్రకృతి మిత్ర’ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో కాలుష్య రహిత దీపావళి నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి ప్రమిదలతో తయారు చేసిన దీపాలను ప్రదర్శించడంతో పాటు,...