CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 11:00 am Posted By: coalbelt 24 News

బీజాపూర్ జిల్లాలో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

బీజాపూర్ జిల్లా తడపాల అటవీ ప్రాంతంలోని కేజీ హిల్స్‌లో మావోయిస్టులు గతంలో దాచిన భారీ పేలుడు పదార్థాల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ సెల్స్‌ను గుర్తించారు. కర్రెగుట్టల అడవుల్లోకి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతంలోని పలు చోట్ల పేలుడు పదార్థాలు, మందుపాతరలు ఉన్నాయని భద్రతా బలగాలు హెచ్చరించాయి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});