coalbelt 24 News
Sr Reporter | బిజినెస్
coalbelt24news.com
బంగారం, వెండి ధరలకు భారీ తగ్గుదల
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.3,208 తగ్గి రూ.1,45,542కు చేరింది. అలాగే కిలో వెండి ధర రూ.5,848 తగ్గి రూ.1,88,450గా నమోదైంది.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article