CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 11:52 am Posted By: coalbelt 24 News

బంగారం, వెండి ధరలకు భారీ తగ్గుదల

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.3,208 తగ్గి రూ.1,45,542కు చేరింది. అలాగే కిలో వెండి ధర రూ.5,848 తగ్గి రూ.1,88,450గా నమోదైంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});