సింగరేణిలో జనరల్ అసిస్టెంట్ ట్రైనీలకు శుభవార్త
1,100 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు యాజమాన్యం సానుకూల నిర్ణయం ఏఐటీయూసీ విజ్ఞప్తికి స్పందనగా సర్క్యులర్ జారీ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న బదిలీ ఫిల్లర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీల క్రమబద్ధీకరణకు సంబంధించి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 1,100 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జనరల్ అసిస్టెంట్ ట్రైనీల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన సర్క్యులర్‌ను సింగరేణి యాజమాన్యం నవంబర్ 5న జారీ చేసింది. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేసిన...