గోల్డ్ మెడల్ సాధించిన నుజాత్ అంజుమ్‌కు ఘన సన్మానం

ఫ్రెషర్స్ డే వేడుకల్లో ప్రతిభకు పట్టాభిషేకం విద్యార్థులకు ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ దిశానిర్దేశం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): వివేకవర్ధిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల, మంచిర్యాల ఆధ్వర్యంలో అందుగులపేటలోని శ్రీ కన్వెన్షన్‌లో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం 2021–2023 విద్యా సంవత్సరానికి గాను గోల్డ్ మెడల్ సాధించి కళాశాలకు కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చిన విద్యార్థిని నుజాత్ అంజుమ్‌ను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, అధ్యాపక బృందం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ,...