రేషన్ కార్డుదారులకు ఆరు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఎంసీపీఐయు జిల్లా నాయకుల డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఆరు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈరోజు నిర్వహించిన ఎంసీపీఐయు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఎల్పీజీ ధరల పెరుగుదలతో...