ఉర్దూ మీడియం పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ

విద్యార్థుల విద్యాభివృద్ధికి సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కృషి అభినందనీయం ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ఉర్దూ మీడియం విద్యార్థులకు నాణ్యమైన విద్యా సహాయాన్ని అందించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో AIMIM పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మంచిర్యాల పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. గురువారం పదో తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన AIMIM ఎమ్మెల్సీ...