NHM ఉద్యోగులకు అల్పాహారం పంపిణీ

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తమ సమస్యల పరిష్కారం కోసం గత 24 రోజులుగా మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులకు అండగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు నిలిచారు. ఈ సందర్భంగా అత్తి సరోజ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తి సరోజ మాట్లాడుతూ, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, గత 24 రోజులుగా ఎండనకా, వాననకా తమ హక్కుల కోసం...