రీ సర్వే, భూ క్రమబద్ధీకరణ పనులను గడువులోగా పూర్తి చేయాలి

అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు ఆదేశం కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): జిల్లాలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణతో పాటు ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మందమర్రి మండలంలో పర్యటించిన ఆయన క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యాలను...