ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు స్పందించకపోతే భారీ ఉద్యమం చేపడతాం: పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఎన్హెచ్ఎం (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మంగళవారం తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల పోరాటానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని...